బీబీసీ న్యూస్ తెలుగును సంప్రదించండి

  • 5 డిసెంబర్ 2017

మీ సలహాలు, సూచనలు పంపాల్సిన మా ఈ-మెయిల్ అడ్రస్: bbctelugu@bbc.co.uk

మీరు అందించే మీ వ్యక్తిగత డేటాను బీబీసీ, సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లు క్రమబద్ధం చేస్తారు. పాఠకుల/వీక్షకుల ఫిర్యాదులను, ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించడానికి గాను బీబీసీ సర్వీస్ ప్రొవైడర్లపై ఆధారపడుతుంది. బీబీసీ, మా సర్వీస్ ప్రొవైడర్లు మా రిటెన్షన్ పాలసీ, డేటా ప్రొటెక్షన్ చట్టాలకు అనుగుణంగా మీ డేటాను భద్రపరుస్తారు. ఒక మీడియా సంస్థగా పాఠకుల/వీక్షకుల వ్యాఖ్యలనూ, ఫిర్యాదులనూ పరిశీలించాల్సిన, వాటి పట్ల స్పందించాల్సిన న్యాయమైన ప్రయోజనాల ప్రాతిపదికన బీబీసీ మీ వివరాలను క్రమబద్ధం చేస్తుంది. మీ డేటాతో బీబీసీ ఎలా వ్యవహరిస్తుందో మరింత వివరంగా తెలుసుకోవాలంటే బీబీసీ ప్రైవసీ, కుకీస్ పాలసీ పేజీకి రండి. మీ వ్యక్తిగత డేటాతో బీబీసీ వ్యవహరించడం విషయంలో మీరేదైనా ఫిర్యాదు చేయదలచుకుంటే, మా స్పందన పట్ల మీకు అసంతృప్తి ఉన్నట్టయితే సమాచార కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు.

మీరేదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే మా ఫిర్యాదుల పేజీని ఉపయోగించండి: ఫిర్యాదుల పేజీ

మీ సంప్రదింపు వివరాలు
నిరాకరణ

ముఖ్యమైన కథనాలు

గోదావరిలోనుంచి బోటును బయటకు తీయలేరా

గాంధీకి దగ్గరైన ఈ ఎనిమిది మంది మహిళల గురించి మీకు తెలుసా

ఏరియా 51: గ్రహాంతరవాసులను చూడ్డానికి ఎంతమంది వచ్చారు.. వచ్చినవారికి ఏమైంది

కేసీఆర్‌నే జైలుకు పంపుతామంటున్నారు.. తప్పు చేస్తే ఆ సీఎంలు వదిలిపెట్టేవాళ్లా - కేటీఆర్

‘బ్రౌన్ గర్ల్స్’... ఇన్‌స్టాగ్రామ్‌లో దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్

18 సంవత్సరాల్లోపు యూజర్లకు ఇలాంటి పోస్టులు ఇక కనిపించవు - ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్

శేఖర్ రెడ్డిని చంద్రబాబు బినామీ అన్న జగన్ ఆయనను టీటీడీ బోర్డులోకి ఎలా తీసుకున్నారు

గోదావరి కచ్చులూరు పడవ ప్రమాదంలో ప్రధాన నిందితుడైన బోటు యజమాని, మరో ఇద్దరి అరెస్ట్