బీబీసీ న్యూస్ తెలుగుకు మీ ఫిర్యాదు పంపించండి

  • 5 డిసెంబర్ 2017

ఫిర్యాదు చేయడం కోసం మెయిల్ చేయాల్సిన చిరునామా bbctelugu_phiryadu@bbc.co.uk

సాధారణంగా మేం 14 రోజుల్లో మీ మెయిల్‌కి జవాబిచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే మీ ఫిర్యాదు దేని గురించి, దానిపై విచారణ కోసం ఎవరెవరిని సంప్రదించాల్సి ఉంటుంది అనే దాన్ని బట్టి మరింత సమయం పట్టొచ్చు.

దయచేసి 'What happens to your complaint' అనే పేజీని (ఇంగ్లిష్‌) చదివండి. మీ సూచనలకూ, ఫిర్యాదులకూ మేం స్పందించే తీరు, ఆ మొత్తం ప్రక్రియ ఎలా ఉంటుంది అనే దానిపై అవగాహన కలుగుతుంది.

సాధారణ విషయాలు అడిగి తెలుసుకోవడం కోసం మా ఫీడ్‌బ్యాక్ పేజీని ఉపయోగించండి.