ధన్యవాదాలు

  • 4 డిసెంబర్ 2017

మీ సందేశం మాకు చేరింది.

మాకు చేరే మెయిల్స్‌ అన్నింటినీ మేం చూస్తాం. అయితే మాకు చేరే సందేశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్నింటికీ మేం జవాబివ్వలేకపోవచ్చు.

సాధారణంగా మేం 14 రోజుల్లో మీ మెయిల్‌కి జవాబిచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే మీ ఫిర్యాదు దేని గురించి, దానిపై విచారణ కోసం ఎవరెవరిని సంప్రదించాల్సి ఉంటుంది అనే దాన్ని బట్టి మరింత సమయం పట్టొచ్చు.

దయచేసి 'What happens to your complaint' అనే పేజీని (ఇంగ్లిష్‌) చదివండి. మీ సూచనలకూ, ఫిర్యాదులకూ మేం స్పందించే తీరు, ఆ మొత్తం ప్రక్రియ ఎలా ఉంటుంది అనే దానిపై అవగాహన కలుగుతుంది.