వీడియో: ఘనా రాజధాని అక్రాలో వినాయక చవితి
వీడియో: ఘనా రాజధాని అక్రాలో వినాయక చవితి
ఆఫ్రికా దేశం ఘనాలో నాలుగు దశాబ్దాలుగా వినాయక చవితి చేసుకుంటున్నారు. 1975లో స్థానిక ప్రజలు చాలా మంది హిందూ మతంలోకి మారారు. శ్రీరామనవమి, కృష్ణాష్టమి, మహాశివరాత్రి, దసరా, హనుమాన్ జయంతి పండగల్ని కూడా జరుపుకుంటారు.
(అక్రాలో 2017వ సంవత్సరం వినాయక నిమజ్జనం సందర్భంగా తీసిన వీడియో ఇది)
ఇవి కూడా చూడండి:
- శ్రీలంక: హిందూ ఆలయాల వద్ద జంతుబలిని నిషేధించనున్న ప్రభుత్వం
- ప్రకృతిని కాపాడేందుకు వేటను వదిలేసిన ఆదివాసీలు
- మొసళ్ల పండుగ చూశారా?
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- ప్రపంచంలో ‘పవిత్రమైన’ ఏడు మొక్కలు
- హిందూమతం అంటే ఏమిటి? చరిత్ర ఏం చెప్తోంది?
- సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని నడుస్తున్నారా? అయితే మీరు వెళ్లాల్సిన రోడ్డు ఇదీ..
- వియత్నాం హిందువులు : ఒకప్పుడు రాజ్యాలు ఏలారు.. ఇప్పుడు కనుమరుగవుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)