ఒక ఫొటో షూట్ ఈమె జీవితాన్ని మార్చేసింది.

ఒక ఫొటో షూట్ ఈమె జీవితాన్ని మార్చేసింది.

ఈమెకు పూట గడవడం కష్టంగా ఉండేది. కానీ టైనీ టెంపా ఫొటోషూట్‌తో జీవితం మారిపోయింది. ఇప్పుడు ఈమె పెద్ద సెలిబ్రిటీగా మారి.. ఆఫ్రికన్ సిండ్రిల్లాగా గుర్తింపు పొందుతున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)