రోహింగ్యా హిందూ శరణార్థుల దుస్థితి
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మయన్మార్‌ హింసలో చిక్కుకున్న రోహింజ్యా హిందువులు

  • 2 అక్టోబర్ 2017

మయన్మార్‌లో హిందువులు మైనార్టీలు. రఖైన్‌ ప్రాంతంలో చెలరేగిన హింస నేపథ్యంలో ముస్లింలతో పాటు హిందువులపైనా దాడులు జరుగుతున్నాయి. వందలాది మంది హిందూ రోహింజ్యా శరణార్థులు బంగ్లాదేశ్ వలస వెళుతున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు