చేతులు ఎంతసేపు కడుక్కోవాలి?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

చేతులు ఎంతసేపు కడుక్కుంటే మంచిది?

  • 5 అక్టోబర్ 2017

చాలా వ్యాధులకు మూలం మనం చేతులు. జబ్బులు రాకుండా ఉండాలంటే చేతులను బాగా కడగాలని చెబుతుంటారు. మరి ఎంతసేపు కడుక్కోవాలి? దీనిపై బ్రిటన్‌లో ఓ సర్వే చేశారు. ఇందులో సబ్బుతో 20 సెకన్లు కడిగితే చాలని తేలింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)