ఆఫ్రికా ఎడారిలో హరితహారం
ఆఫ్రికా ఎడారిలో హరితహారం
8000 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పు, 11 దేశాలు, 11 మిలియన్ మొక్కలు.. ఇవన్నీ ఆఫ్రికా గ్రేట్ గ్రీన్ వాల్ విశేషాలు. ఇంతకీ ఈ ప్రయత్నమంతా ఎందుకు? వీడియోలో చూడండి.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)