'యువతిగా మారగానే మగాళ్లకుండే ప్రత్యేక సౌకర్యాలు కోల్పోయాను'

'యువతిగా మారగానే మగాళ్లకుండే ప్రత్యేక సౌకర్యాలు కోల్పోయాను'

మగాళ్లకు సమాజంలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు, హక్కులు ఉంటాయి. పురుషులుగా పుట్టడం వల్లే సమాజం వారికా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంది.

పురుషుడిగా పుట్టి 30 ఏళ్ల తర్వాత స్త్రీగా మారిన టెక్ వ్యాపారవేత్త డాక్టర్ వివియన్ మింగ్‌కు ఈ విషయం బాగా తెలుసు.

'యువతిగా మారగానే మగాళ్లకుండే ప్రత్యేక సౌకర్యాలు కోల్పోయాను' అంటున్నారామె. బీబీసీ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన అత్యంత ప్రభావవంతమైన, స్ఫూర్తినిచ్చే 100 మంది మహిళల్లో డాక్టర్ మింగ్‌ ఒకరు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)