ప్రముఖ కూచిపూడి కళాకారులు రాజా రాధా రెడ్డి దంపతులతో బీబీసీ స్పెషల్ ఇంటర్వ్యూ.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

కాలంతో పాటు కళారూపాలు మారాలి: కూచిపూడి కళాకారుడు రాజారెడ్డి

  • 12 అక్టోబర్ 2017

పద్మ మీనాక్షి, బీబీసీ ప్రతినిధి

కూచిపూడి నాట్యం వారి శ్వాస. కూచిపూడికి అంతర్జాతీయ ఖ్యాతి రావడంలో తమ వంతు కృషి చేశారు.

వారే ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు, పద్మశ్రీ, పద్మభూషన్ అవార్డు గ్రహీతలు రాజా రాధా రెడ్డి దంపతులు.

వారి నాట్య ప్రయాణం ఎలా మొదలైంది? ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నారు? టర్నింగ్ పాయింట్ ఎలా వచ్చింది? భవిష్యత్ గురించి ఏం చెప్పారో మీరే చూడండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు