రంజాన్‌ మాసంలో హిందువుల ఉపవాసం!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

పాకిస్తాన్‌: రంజాన్‌ మాసంలో హిందువుల ఉపవాసం!

  • 13 అక్టోబర్ 2017

మతాలు వేరు. ఆచారాలు వేరు. వేష, భాషలు వేరు. కానీ అందరూ అన్నదమ్ములే. ఆపదొస్తే ఆదుకుంటారు.

పండగొస్తే ఊరంతా సంబరాలు చేసుకుంటారు.

భారత్-పాక్‌ల మధ్య వైరం ఉంటే.. వీరు దోస్త్ మేరా దోస్త్ అంటూ హ్యాపీగా ఉంటున్నారు.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)