హర్వే గురించి హాలీవుడ్ నటులు ఏమంటున్నారంటే?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

హీరోయిన్లను లైంగికంగా వేధించిన హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌

  • 14 అక్టోబర్ 2017

హాలీవుడ్ బడా నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చాలా మంది ప్రముఖులు ఇప్పుడిప్పుడే ఆయన గురించి పెదవి విప్పుతున్నారు.

అతని చేష్టల వల్ల ఎలా ఇబ్బందిపడ్డామో చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలను హర్వే ఖండించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు