ఇక్కడ చావు కూడా పండగే!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీరు అస్థి పంజరాల్ని ఊరేగిస్తారు

  • 13 అక్టోబర్ 2017

బయటివాళ్లకు ఈ ఆచారం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. కానీ, మడగాస్కర్‌లో ఇది ఓ పురాతన సాంప్రదాయం.

బంధువుల సమాధుల్లోంచి శవాలను బయటికి తీసి, అలంకరిస్తారు.

పాటలు, నృత్యాలతో ఊరంతా ఊరేగిస్తారు. పండగ ముగిసే సమయానికి ఆ అస్థి పంజరాలను తిరిగి సమాధుల్లోకే పంపుతారు.

ఇవి కూడా చూడండి

'చనిపోయాకా చాటింగ్ చేయొచ్చు'

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)