ఫైజా మీర్జా ద రగ్బీ గర్ల్

ఫైజా మీర్జా ద రగ్బీ గర్ల్

పాకిస్తాన్లో క్రికెట్ అంటే క్రేజ్. కానీ ఆ అమ్మాయికి రగ్బీ అంటే ప్రాణం. క్రికెట్ కంటే రగ్బీలోనే ఎంతో ఆనందం ఉందంటోంది.

అనడమే కాదు, దేశం తరఫున ఆడి చూపిస్తోంది. పదేళ్ల తర్వాత సొంతగా రగ్బీ క్లబ్ పెట్టాలని కలలు కంటోంది. పాకిస్తాన్ నుంచి బీబీసీ ప్రతినిధి ఉరూజ్ అందిస్తున్న కథనం.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)