ఆకాశానికే కొత్త అందమొచ్చింది
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

బెలూన్ల పండుగ చూసొద్దాం రండి

  • 14 అక్టోబర్ 2017

అమెరికాలోని న్యూమెక్సికోలో 46వ అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ల పండుగ ఆల్‌బుకురెకీ అత్యంత ఉత్సాహంగా సాగుతోంది.

50 దేశాల నుంచి వచ్చినవారు రంగురంగుల బెలూన్లను గాల్లోకి ఎగరేయడంతో ఆకాశంలో ఎటుచూసినా భారీ బెలూన్లే.

రంగురంగులవి.. రకరకాల ఆకృతుల్లో ఉన్నవి గాల్లో తేలియాడుతుంటే చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా కేరింతలు కొడుతున్నారు.

అక్టోబరు 7 నుంచి 15 వరకు నిర్వహిస్తున్న ఈ బుడగల పండుగకు 10 లక్షల మంది హాజరయ్యారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)