ఐవరీకోస్ట్‌ తీరంలో కూలిన కార్గో విమానం

  • 15 అక్టోబర్ 2017
ఐవరీకోస్ట్‌ తీరంలో కూలిన కార్గో విమానం Image copyright Reuters
చిత్రం శీర్షిక విమాన శకలాలను ఒడ్డుకు లాగేందుకు ప్రయత్నం

ఐవరీకోస్ట్‌లోని అబిద్జాన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి సిద్ధమవుతుండగా ఓ కార్గో విమానం అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 10 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. వారిలో నలుగురు మరణించారు. గాయపడిన మిగిలినవారిని స్థానికులు రక్షించి ఒడ్డుకు చేర్చారు.

విమానం కిందకి దిగే సమయంలోనే కూలిపోయిందని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటమే విమానం కూలిపోవడానికి కారణమని మరో ఏజెన్సీ రాయ్‌టర్స్ తెలిపింది.

చిత్రం శీర్షిక ఒడ్డుకు కొట్టుకొచ్చిన శకలాలు, సిబ్బంది వస్తువులు
Image copyright Getty Images
చిత్రం శీర్షిక బీచ్‌లో కూలిన విమానాన్ని చూసేందుకు వచ్చిన స్థానికులు
Image copyright Getty Images
చిత్రం శీర్షిక సముద్రతీరంలో కూలిన విమానం

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

#BBCSpecial: బీదర్‌లో అసలేం జరిగిందంటే.. "గ‌డ్డి కోసే కొడ‌వ‌ళ్లు, క‌ర్ర‌లు, రాళ్లు పట్టుకుని దాదాపు 80 మంది వ‌చ్చారు"

బ్రిటన్: పార్లమెంటు సభ్యులకు ‘కొత్త ప్రవర్తనా నియమావళి’.. ఎంపీల సభ్యత్వం రద్దుకు ప్రతిపాదన

చైనా బాహుబలి: వారం రోజులు కూడా ఆడని భారీ బడ్జెట్ సినిమా ‘అసుర’

స్వామి అగ్నివేశ్‌పై దాడి: బీజేవైఎం కార్యకర్తలే కొట్టారని ఆరోపణ

ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?

సిరియా: శరణార్థుల్ని చేరుకోని సాయం.. సహాయక సంస్థల్ని దేశంలో అడుగుపెట్టనివ్వని ప్రభుత్వం

చేపలు తినొచ్చా.. తినకూడదా? ఈ రసాయనాల గొడవేంటి?

పాకిస్తాన్: సాధారణ ఎన్నికల బరిలో హిందువులు, దళితులు