'100 మంది మహిళలు': ఈమె 1600 మంది చిన్నారులకు 'అమ్మ'

'100 మంది మహిళలు': ఈమె 1600 మంది చిన్నారులకు 'అమ్మ'

నేపాల్‌లో నిరాదరణకు గురవుతున్న చిన్నారులకు అమ్మలా మారిన ఈమె పేరు ఇందిర రనమగర్. జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న మహిళల పిల్లలను చేరదీసి అక్కున చేర్చుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

దాంతో పాటు తల్లిదండ్రుల నుంచి నిరాదరణకు గురవుతున్న చిన్నారులకూ ఆశ్రయం కల్పిస్తున్నారు.

అందుకోసం నేపాల్ వ్యాప్తంగా నివాసాలు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)