ఇటలీలో భారతీయుల బానిస బతుకులు

ఇటలీలో భారతీయుల బానిస బతుకులు

సరిహద్దులు దాటారు. దేశాలు మారారు. రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించారు. ఆసాములు భూస్వాములయ్యారే గానీ, వీరి తలరాత మారలేదు.

రేపోమాపో తమకూ మంచిరోజులు రాకపోతాయా అన్న చిరు ఆశ వాళ్లను ఇంకా బతికిస్తోంది. ఇటలీ పంటపొలాల్లో ఆధునిక బానిసలుగా పనిచేస్తున్న భారతీయుల దీనస్థితిపై బీబీసీ ప్రతినిధి రాహుల్ జోగ్లేకర్ అందిస్తున్న కథనం.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)