ఈ అడవే 'బంగారం'
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

బంగారు వర్ణంలో మెరిసిపోతున్న అడవి

  • 12 నవంబర్ 2017

హుయాంగ్ వృక్షాలకు నిలయమైన ఈ అడవి చైనాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి.

వాతావరణంలో మార్పులకు అనుగుణంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ చెట్ల ఆకులన్నీ బంగారు రంగులోకి మారిపోతాయి.

దాంతో ఈ 'బంగారు అడవి'లో విహరించేందుకు ఏటా పర్యటకులు బారులు తీరుతుంటారు. ఆ ప్రకృతి రమణీయతను మీరూ ఆస్వాదించండి.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు