విషపూరిత పురుగు మందుల వల్ల 30 మంది మృతి

విషపూరిత పురుగు మందుల వల్ల 30 మంది మృతి

మహారాష్ట్రలోని యవత్‌మాల్ జిల్లాలో విషపూరిత పురుగు మందుల వల్ల 30 మంది రైతులు మృతి చెందారు.

వందలాది మంది రైతులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

పురుగు మందులను సురక్షితంగా వాడే పద్ధతి ప్రభుత్వం తమకు చెప్పలేదని రైతులు చెబుతుండగా మేము చెప్పామని రైతులే మా మాట వినలేదని మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి చెబుతున్నారు.

యావత్మాల్ నుంచి బీబీసీ ప్రతినిధి మయూరేష్ అందిస్తున్న రిపోర్ట్.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)