చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

చైనా భవిష్యత్తుని నిర్ణయించే సమావేశం నేడే

  • 18 అక్టోబర్ 2017

చైనా రాజ్యాంగం ప్రకారం సర్వాధికారాలూ పార్లమెంటు చేతిలోనే ఉంటాయి. కానీ వాస్తవానికి అక్కడి కమ్యూనిస్టు పార్టీనే ఆ దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ప్రభుత్వంలో కీలక పదవులు ఆ పార్టీలోని సీనియర్ సభ్యులకే దక్కుతాయి. ఆ పార్టీ నాయకుడే దేశానికి మకుటం లేని మహారాజు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు