రొమ్ము క్యాన్సర్‌ను సూచించే 12 లక్షణాలు

రొమ్ము క్యాన్సర్‌ను సూచించే 12 లక్షణాలు

రొమ్ము కేన్సర్ పై సరైన అవగాహన లేక ఏటా వేల మంది మహిళలు చనిపోతున్నారు.

ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌‌ను సూచించే 12 లక్షణాలపై రూపొందించిన యానిమేషన్ ఇది.

రొమ్ములకు సంబంధించి అసాధారణ మార్పులు కనిపిస్తే మహిళలు వైద్యులను సంప్రదించాలి.

గణాంకాలు ఏం చెబుతున్నాయి

  • భారత్‌లో రొమ్ము కేన్సర్ బారిన పడే మహిళల శాతం ఎక్కువ.
  • లక్ష మంది మహిళల్లో 33 మంది బ్రెస్ట్ కేన్సర్ బారిన పడుతున్నట్లు ఐసీఎంఆర్ అంచనా.
  • దేశంలో ఏటా లక్ష మందికిపైగా రొమ్ము కేన్సర్ బారినపడుతున్నారు.
  • 2020కి దేశంలో రొమ్ము కేన్సర్ బాధితుల సంఖ్య 1797900 కి చేరవచ్చని జాతీయ బయో టెక్నాలజీ సమాచార కేంద్రం అంచనా.
  • జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, అవగాహనా లోపాలను రొమ్ము కేన్సర్ కి కారణాలని తెలిపింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)