పాకిస్తాన్: పదేళ్లకే స్టార్టప్ పెట్టింది.. ప్రపంచాన్ని రక్షిస్తానంటోంది!!
పాకిస్తాన్: పదేళ్లకే స్టార్టప్ పెట్టింది.. ప్రపంచాన్ని రక్షిస్తానంటోంది!!
మార్కెట్‌కి వెళ్లిన ఏడేళ్ల చిన్నారి అక్కడ ప్లాస్టిక్ కవర్లు, చెత్తాచెదారం చూసి బాధపడింది.
పర్యావరణాన్ని కాపాడేందుకు తనవంతుగా ఏదైనా చేయాలనుకుంది. మూడేళ్లు తిరిగేసరికి 'చిన్నారి వ్యాపారవేత్త'గా మారింది.
పర్యావరణాన్నీ కాపాడుతోంది. పాకిస్తాన్‌కు చెందిన జైమల్ ఉమెర్ చేస్తున్న పనిని ఎన్నో అంతర్జాతీయ సంస్థలు మెచ్చుకున్నాయి. అవార్డులూ ఇచ్చాయి. ఇంతకీ ఆ పాప ఏం చేస్తోంది?
నుంచి అందిస్తున్న కథనం ఇది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)