రూ.2 కోట్లతో శాటిలైట్ ప్రయోగం!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ కంపెనీల పోటీ

  • 21 అక్టోబర్ 2017

ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా, రష్యాల ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ రంగంలో పోటీ పడుతున్నాయి. ప్రయోగాల ఖర్చు కూడా తగ్గుతూ వస్తోంది. అంతరిక్ష ప్రయోగాల క్రమం ఈ యానిమేషన్ వీడియోలో చూడండి.