100 మంది మహిళలు: ఆమె ఎక్కుతోంది విరిగిన నిచ్చెనా?
100 మంది మహిళలు: ఆమె ఎక్కుతోంది విరిగిన నిచ్చెనా?
ప్రపంచమంతటా సీనియర్ నాయకత్వ పదవుల్లో మహిళల కన్నా పురుషుల సంఖ్యే చాలా అధికంగా ఉంది.
ఇక సీఈఓ స్థాయిలో కంపెనీలను నడుపుతున్న మహిళల సంఖ్య అయితే ఇంకా తక్కువగా ఉంది. అంటే, మహిళలను ఏవైనా అదృశ్య అడ్డుగోడలు నిరోధిస్తున్నాయా? లేక వారు విరిగిన నిచ్చెన ఎక్కుతున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)