జిన్‌పింగ్ థాట్ అంటే ఏమిటి?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

జిన్‌పింగ్ థాట్ అంటే ఏంటి?

  • 26 అక్టోబర్ 2017

షీ జిన్‌పింగ్ థాట్‌ను పార్టీ నిబంధనావళిలో భాగం చేయాల‌ని చైనా కమ్యూనిస్టు కాంగ్రెస్ నిర్ణ‌యించింది. దీనితో ఆయనకు ఆధునిక చైనా వ్యవస్థాపక నేత మావోతో సమానమైన హోదా దక్కిందని చెబుతున్నారు. ఇంతకూ జిన్‌పింగ్ థాట్ అంటే ఏమిటో మీరే చూడండి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు