'సవాళ్ళను ఎదుర్కొనేందుకు వైకల్యం అడ్డురాకూడదు’
'సవాళ్ళను ఎదుర్కొనేందుకు వైకల్యం అడ్డురాకూడదు’
నవాల్ అక్రమ్ ఖతార్ లో పుట్టిన పాకిస్తానీ అమ్మాయి. ఆమె ఒక స్టాండ్ అప్ కమెడియన్, ఆమె ప్యారాషూట్ తో విన్యాసాలు కూడా చేస్తుంది. ఆమె కండరాల బలహీనతతో బాధపడుతున్నారు. కొత్త విషయాలు నేర్చుకోడానికి, సవాళ్ళను ఎదుర్కొనేందుకు వైకల్యం అడ్డురాకూడదని ఆమె చెబుతున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)