రష్యా విప్లవం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపింది?

రష్యా విప్లవం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపింది?

వందేళ్ల క్రితం ఉవ్వెత్తున ఎగిసిన రష్యా విప్లవం అనేక దేశాలపై ప్రభావం చూపింది. తమ జీవితాలపై అది ఎలాంటి ప్రభావం చూపిందో వివిధ దేశాల ప్రజలు ఇలా గుర్తు చేసుకున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)