వందేళ్ల పడవకు వందనం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

శతాబ్దకాలంగా బంగ్లా ప్రజలకు సేవలు అందిస్తున్న ప్యాడిల్‌బోట్ స్టీమర్

  • 11 నవంబర్ 2017

బంగ్లాదేశ్‌లో సుమారు వందేళ్ల వయసున్న ఓ ప్యాడిల్ బోట్ స్టీమర్ ఇప్పటికీ అక్కడి ప్రజలకు సేవలు అందిస్తోంది.

అయితే రాన్రానూ దాని నిర్వహణా భారం పెరిగిపోవడంతో అది మూలన పడే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే వందేళ్ల చరిత్రకు సాక్షీభూతమైన ఓ అపురూప జ్ఞాపకం కాలగర్భంలో కలిసి పోతుందని దాని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు