సిరియా: సర్వం కోల్పోయిన ఓ సామాన్యుడి గాథ

సిరియా: సర్వం కోల్పోయిన ఓ సామాన్యుడి గాథ

ఐఎస్ మిలిటెంట్లకు, సైనిక బలగాలకు మధ్య జరిగిన పోరులో సిరియాలోని రఖా నగరం ధ్వంసమైంది. ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి.

ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని లక్షల మంది ప్రజలు శరణార్థులుగా నగరాన్ని వదలివెళ్లారు. వేల మంది మరణించారు. ఎంతో మంది కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర వేదనకు గురవుతున్నారు.

అలా సర్వం కోల్పోయిన ఓ బాధితుడి వ్యథ ఇది.

ఈ వీడియోను బీబీసీ అరబిక్ రూపొందించింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)