వీడియో: కరాచీ వాసులకు నోరూరిస్తున్న గోవా వంటకాలు

వీడియో: కరాచీ వాసులకు నోరూరిస్తున్న గోవా వంటకాలు

గోవా నుంచి పాకిస్తాన్‌లోని కరాచీకి వలస వచ్చిన కుటుంబానికి చెందిన రూబీ డిసౌజా వండే గోవా, మంగళూరు వంటకాలు స్థానికులకు నోరూరిస్తున్నాయి.

రుచిలో తమ వంటకాలు పాకిస్తానీ వంటకాలకు దగ్గరగా ఉంటాయని, అందువల్ల స్థానికులు తమ వంటకాలను ఇష్టపడతారని రూబీ అభిప్రాయపడుతున్నారు.

రూబీస్ గోవన్ కిచెన్ మెనూలో ప్రధానంగా సీఫుడ్ ఉంటుంది. నిర్వాహకులు తమ ఫేస్‌బుక్‌ పేజీపై ఆర్డర్ తీసుకుంటారు.

వీడియో ప్రొడ్యూసర్: ఫరాన్

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)