ఎగిరిపోతే ఎంత బాగుంటుంది !
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ప్రపంచ రికార్డు సృష్టించిన ‘ఐరన్ మ్యాన్’ ప్రయాణం

  • 10 నవంబర్ 2017

'ఐరన్ మ్యాన్' సినిమాలో హీరో లాగే జెట్ సూట్ వేసుకుని గాల్లో ప్రయాణించిన బ్రిటిష్ ఆవిష్కర్త రిచర్డ్ బ్రౌనింగ్ నిజజీవితంలో ఐరన్ మ్యాన్ అనిపించుకున్నారు. సరికొత్త వేగంతో ప్రపంచ రికార్డు సాధించారు.

జెట్ ఇంజన్ పవర్ సూట్‌తో ఆయన గంటకు 51.5 కి.మీ. వేగాన్ని అందుకున్నారు. గాల్లో ప్రయాణించేందుకు అనువుగా ఉండే ఈ సూట్‌ను సినిమాలో లాగే ఆ సూట్ వేసుకున్న వ్యక్తి నియంత్రించగలరు. అందుకు తగిన జెట్ ఇంజిన్ ఈ సూట్‌లో ఉంది.

పలుమార్లు విఫలమైనప్పటికీ అనుకున్నది సాధించిన రిచర్డ్ బ్రౌనింగ్ నిజజీవితంలో ఐరన్ మ్యాన్ అనిపించుకున్నారు. ఐతే, మరిన్ని మంచి కార్యక్రమాలకు ఉపయోగించేలా దీన్ని మెరుగుపరుస్తానని ఆయన అంటున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు