పజిల్ 9: ఈ పజిల్ విప్పగలరా? ఆరో దేశం ఏదో చెప్పగలరా?

  • 11 నవంబర్ 2017
పజిల్

పజిల్ 9

1= వియత్నాం, 2= పనామా, 3= బురుండి, 4= న్యూజిలాండ్, 5= చైనా (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా)

మరి 6= ఏమిటి?

అంతుబట్టడం లేదా?

సమాధానం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జవాబు

6 = ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా జాతీయ పతాకం మీద 6 నక్షత్రాలుంటాయి.

పైన 1 నుంచి 5 వరకు ఆయా దేశాల జాతీయ జెండాల మీద ఉన్న నక్షత్రాల సంఖ్యను తెలుపుతున్నాయి.

ఈ పజిల్‌ను ఎరిక్ మాంక్‌మ్యాన్, బాబీ సీగల్ తయారు చేశారు.

ఇవి కూడా ప్రయత్నించండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)