డొనాల్డ్ ట్రంప్: విమర్శించిన నోటితోనే చైనాను పొగడటానికి కారణాలేంటి?
డొనాల్డ్ ట్రంప్: విమర్శించిన నోటితోనే చైనాను పొగడటానికి కారణాలేంటి?
ఒకప్పుడు చైనా అమెరికాకు బద్ధశత్రువని ట్రంప్ అన్నారు. కానీ ఇప్పుడు ఆయన చైనాతో బలమైన సంబంధాలకోసం తహతహలాడుతున్నారు. ఎందుకంటే..? ఈ వీడియో చూడండి తెలుస్తుంది.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)