కట్టుబాట్లను ఎదురించి కల సాకారం చేసుకున్న ఇరాన్ యువతి
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది.. బాడీ బిల్డరై, బికినీ పోటీల్లో గెలిచింది

  • 15 నవంబర్ 2017

హొడా జరా (37) ఇరానియన్ బాడీ బిల్డర్. టెహ్రాన్ సమీపంలోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది.

సంప్రదాయ కట్టుబాట్ల మధ్య పెరిగిన ఆమె జిమ్‌కు వెళ్లడానికి ఇంట్లో వాళ్లు అడ్డు చెప్పారు. అయినా అవన్నీ లెక్కచేయని హొడా తన కలను సాకారం చేసుకునేందుకు దుబాయ్‌ వెళ్లింది.

తర్వాత.. 2015లో అమెరికా వెళ్లి స్థిరపడింది. అదే ఏడాది బికినీ కాంపటీషన్‌లో తొలిసారిగా పతకం గెలుచుకుంది.

కలల్ని సాకారం చేసుకోవాలంటే.. లక్ష్యాలను మార్చుకోవద్దని ఆమె అంటోంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)