ముగాబే హీరోనా, విలనా ?
ముగాబే హీరోనా, విలనా ?
జింబాబ్వేలో ప్రభుత్వ మీడియాను సైన్యం తన అధీనంలోకి తీసుకోవడం, అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను గృహ నిర్బంధంలో ఉంచడం తదితర కీలక పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. అయితే ముగాబే హీరోనా, విలనా అనేదాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)