నా పేరు మార్క్స్! నా పేరు లెనిన్!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

రష్యా విప్లవానికి వందేళ్లు: తెలుగు కుటుంబాల్లో రష్యన్ పేర్లు

  • 16 నవంబర్ 2017

రష్యా అనగానే రెండు విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఒకటి వందేళ్ల క్రితం ఆ దేశంలో జరిగిన సోషలిస్టు విప్లవం. రెండోది ఆ గడ్డ నుంచి వెలువడ్డ కమ్యూనిస్టు సాహిత్యం.

ఈ రెండు అంశాలూ చాలా మంది తెలుగు వారిని ప్రభావితం చేశాయి. తెలుగునాట కొందరు తమ పిల్లలకు ఆ పేర్లు పెట్టుకున్నారు.

పుష్కిన్, మార్క్స్, లెనిన్, స్టాలిన్, గోర్కీ లాంటి పేర్లు అనేకం తెలుగునాట కనిపిస్తాయి. వినిపిస్తాయి. అలాంటి పేర్లున్న కొందరిని బీబీసి తెలుగు పలకరించింది. ఆ పేరు ఉన్నందుకు వాళ్లెలా ఫీల్ అవుతున్నారు, దాంతో వారికున్న బంధమేంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది. కొందరు ఆ భావజాలంతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటే మరికొందరు ’’పేరు పెద్దోళ్లు పెట్టారు, దాంతో నాకేమీ సంబంధం లేదు‘‘ అని అభిప్రాయపడ్డారు.

సంబంధిత కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు