హ్యూమనాయిడ్ రోబో అట్లాస్ చేసే విన్యాసాలు చూశారంటే.. అబ్బో అనాల్సిందే
హ్యూమనాయిడ్ రోబో అట్లాస్ చేసే విన్యాసాలు చూశారంటే.. అబ్బో అనాల్సిందే
రజనీకాంత్ 'రోబో' సినిమాలో 'చిట్టి' మీకు గుర్తుందా! ఇదిగో ఇది కూడా అలాంటిదే.
దీనిపేరు అట్లాస్. ఇదో హ్యూమనాయిడ్ రోబో. అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ సంస్థ దీన్ని తయారుచేసింది.
ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు సహాయక చర్యల్లో ఈ రోబోను ఉపయోగించాలనేది ఆ సంస్థ లక్ష్యం.
మరి ఇంతకీ అట్లాస్ ఏం చేయగలదో మీరే చూడండి.
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)