కృష్ణా బోటు ప్రమాదం: అనాథగా మారిన మానస్విని
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

కృష్ణా నదిలో జరిగిన బోటు ప్రమాదం మనస్విని తల్లి మరణించడంతో ఆమె అనాథగా మారారు.

  • 20 నవంబర్ 2017

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ వద్ద ఇటీవల జరిగిన బోటు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కొందరిని అనాథలుగా మార్చింది. పడవ ప్రమాదంలో లీలావతి అనే మహిళ జలసమాధి అయ్యారు. లీలావతి మృతదేహాన్ని చూసి ఆమె తల్లి లక్ష్మికాంతమ్మ గుండెపోటుతో మరణించారు. ఒకేసారి తల్లి, అమ్మమ్మలను కోల్పోయిన లీలావతి కూతురు మనస్విని అనాథగా మిగిలారు. ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు