వారం గడిచినా దొరకని జలాంతర్గామి ఆచూకీ
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

అర్జెంటీనా: జలాంతర్గాములు మిస్సైతే ఎందుకు దొరకవు?

  • 23 నవంబర్ 2017

నవంబర్ 15న గల్లంతైన అర్జెంటీనా సబ్‌మెరైన్ ఆచూకీ కనుగొనేందుకు ఆ దేశ నేవీతో పాటు, ఇతర దేశాలూ గాలిస్తున్నాయి.

కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. మరి ఎందుకు ఒక సబ్ మెరైన్‌ను గుర్తించడం అంత కష్టంగా మారింది? దానికి కారణాలేంటి?

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు