రఖైన్‌లో హిందువులను హతమార్చిందెవరు?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

గ్రౌండ్ రిపోర్ట్: రఖైన్‌లో హిందువులను హతమార్చిందెవరు?

  • 23 నవంబర్ 2017

రిపోర్టింగ్: నితిన్ శ్రీవాస్తవ

రఖైన్‌లో ఆగస్టు 25న జరిగిన హింసాత్మక సంఘటనల్లో మైనారిటీ హిందువులు చిక్కుకుపోయారు. అసలు ఈ దాడి చేసిందెవరు? బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ మయన్మార్ నుంచి అందిస్తున్న ప్రత్యేక కథనం.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)