ఇలా చేస్తే ఆత్మహత్యలు తప్ప మరో దారి లేదు !
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

'ప్రభుత్వం నా రుణం మాఫీ చేశానంటోంది కానీ ఒక్క పైసా చేతికి రాలేదు'

  • 26 నవంబర్ 2017

నా పేరు గురులింగ్ బాబురావు మోదీ. నేను మహారాష్ట్రలోని భీసే వాఘోలి గ్రామంలో ఉంటాను. నాకు ఐదెకరాల పొలం ఉంది. నేను చిన్నకారు రైతును.

మూడేళ్ళ క్రితం ఓ సంస్థ ద్వారా రూ. 80,000 అప్పు తీసుకున్నాను. ప్రభుత్వం రూ. 38,000 రుణమాఫీ చేసిందని అన్నారు.

కానీ ఇప్పటి వరకూ ఒక్క పైసా కూడా అందలేదు. రుణమాఫీ పేరుతొ వారు మమ్మల్ని మోసం చేస్తున్నారు. నా కూతుళ్ళకు ఎప్పుడు పెళ్లిళ్లు చేయాలి? నాకు ఈ అప్పుల నుంచి ఉపశమనం ఎప్పుడు కలుగుతుంది?

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)