పాకిస్తాన్‌లో హింసాత్మక ఘర్షణలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

పాకిస్తాన్: ఇస్లామాబాద్‌లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలు

  • 25 నవంబర్ 2017

ఇస్లామాబాద్‌ ధర్నా చేస్తున్న నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు భద్రతాదళాలు ప్రయత్నించటం హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. దేశంలోని ప్రధాన టీవీ ఛానెళ్లు అన్నింటిపైనా ఆంక్షలు విధించారు.

మరింత సమాచారం కోసం ఈ కథనం చదవండి..ఇస్లామాబాద్‌లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)