పక్షి స్ఫూర్తితో మెట్రో స్టేషన్లు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

హైదరాబాద్: పక్షి స్ఫూర్తితో మెట్రో స్టేషన్ల నిర్మాణం

  • 27 నవంబర్ 2017

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పక్షిని స్ఫూర్తిగా తీసుకొని మెట్రో స్టేషన్లను నిర్మిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఎన్‌వీఎస్ రెడ్డి బీబీసీకి వెల్లడించారు. పక్షి వెన్నెముక, రెక్కల ఆధారంగా ఈ స్టేషన్లను డిజైన్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత అంశాలు