ఇవాంకా ట్రంప్ రాకపై హైదెరాబాదీల స్పందన
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఇవాంకా ట్రంప్ గురించి హైదరాబాదీలు ఏమనుకుంటున్నారు?

  • 28 నవంబర్ 2017

ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా ట్రంప్‌ను హైదరాబాద్ ప్రజలు మళ్లీమళ్లీ రమ్మంటున్నారు. అసలు ఇవాంకా ట్రంప్ ఎవరనే ప్రశ్నకు కూడా తమదైన శైలిలో సమాధానాలు చెబుతున్నారు. బీబీసీ ప్రతినిధి సంగీతం ప్రభాకర్, షూట్ అండ్ ఎడిట్ నవీన్ కుమార్.కె పలువురు హైదరాబాదీలను కలిసినపుడు వారేమన్నారో చూడండి.

ఇవికూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)