అవును వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు !
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మేఘన్ మార్కెల్: బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెడుతున్న మానవహక్కుల ప్రచారకర్త

  • 29 నవంబర్ 2017

ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌లు 2016లో ప్రేమలో పడ్డారు.

మేఘన్ మార్కెల్‌ 36 ఏళ్ల హాలీవుడ్ నటి. ఆమె మానవహక్కుల ప్రచారకర్త కూడా.

33ఏళ్ల హ్యారీ బ్రిటిష్ రాజకుటుంబంలో పుట్టిన ఐదో రాజకుమారుడు. వారిద్దరి కుటుంబ నేపథ్యం పూర్తిగా భిన్నం.

ఎందుకంటే మేఘన్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో పుట్టారు. ఈమె తండ్రి ఐరిష్ సంతతికి చెందినవారు. ఈమె తల్లి ఆఫ్రికన్-అమెరికన్ సామాజిక కార్యకర్త, యోగా టీచర్.

వచ్చే ఏడాది తమ వివాహం జరగనుందని వీరు ప్రకటించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)