నార్వేకి భారతీయులు ఎందుకు వెళ్తారో తెలుసా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

అత్యంత సంతోషకర దేశం నార్వే.. అందుకే భారతీయులకు ఇష్టం

  • 29 నవంబర్ 2017

ఆర్థిక సమానత్వం, అత్యుత్తమ వైద్య వ్యవస్థ, ఉచిత విద్య, వర్క్ లైఫ్ బ్యాలెన్స్... ఇలాంటి ఎన్నో కారణాల వల్ల నార్వే ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో నిలుస్తోంది. హ్యాపీనెస్ ఇండెక్స్‌లో ఇప్పుడు ఆ దేశానిదే తొలిస్థానం. అందుకే చాలామంది భారతీయులు కూడా అక్కడే స్థిరపడటానికి ఇష్టపడుతున్నారు.

‘ఇక్కడ పదహారేళ్ల వరకూ పిల్లలకు విద్య, వైద్యం పూర్తిగా ఉచితం. మహిళలకు ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. ఇలాంటి ఎన్నో ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు’ అంటారు పన్నెండేళ్లుగా అక్కడే ఉంటున్న భారతీయ శాస్త్రవేత్త తనిమా సేన్ గుప్తా.

నార్వేలో పని వాతావరణం, ఆదాయం చాలా బావుంటాయంటారు అక్కడి ఓస్లో యూనివర్సిటీలో చదువుతున్న సంగీత. సామాజిక భద్రత కూడా చాలా ఎక్కువన్నది ఆమె అభిప్రాయం.

రిపోర్టింగ్: సుదీపా చక్రవర్తి

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు