గుజరాత్ పాప్అప్: సంగీత వాయిద్యాన్నే ఉపాధి వనరుగా మల్చుకున్న డాంగ్ వాసులు
గుజరాత్ పాప్అప్: సంగీత వాయిద్యాన్నే ఉపాధి వనరుగా మల్చుకున్న డాంగ్ వాసులు
'గుజరాత్ పాప్అప్'లో భాగంగా క్షేత్రస్థాయి నుంచి బీబీసీ విభిన్న కథనాలు అందిస్తోంది. ఇందులో పావ్రీ అనే సంగీత వాయిద్యం ఒకటి.
గుజరాత్లోని డాంగ్ ప్రాంతంలో వాయించే సంప్రదాయ పరికరమే పావ్రీ.
దీన్ని ఎలా వాయిస్తారు? ఎలా తయారు చేస్తారు? ప్రకృతికీ ఈ సంగీత పరికరానికీ సంబంధం ఏమిటి.. వంటి విషయాలు బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే చెబుతున్నారు.
సంబంధిత కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)