పజిల్: ఈ బస్సు ఎటు వెళ్తోందో చెప్పగలరా?

  • 7 డిసెంబర్ 2017

ఇదిగో.. ఈ రోజు పజిల్!

బస్సు చిత్రం

పజిల్ 11

మీరు అమెరికాలో ఉన్నారు. ఈ బస్సు ముందుకు కదులుతోందని ఊహించుకోండి. మరి, అది ఏ వైపు వెళ్తోందో చెప్పండి. ఎడమ వైపునకా? కుడి వైపునకా?

సమాధానం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జవాబు

ఈ బస్సు ఎడమ వైపునకు వెళ్తోంది.

క్లూ: చిత్రంలో బస్సు తలుపు మనకు కనిపించడంలేదు.

అమెరికాలో వాహనాలు రోడ్డుపై కుడివైపున ప్రయాణిస్తుంటాయి. అందుకే, ఈ బస్సు ఎడమ వైపునకు వెళ్లేప్పుడు మనకు దాని తలుపు కనిపించడంలేదు.

ఈ పజిల్‌నుsharpbrains.com రూపొందించింది.

ఇవి కూడా ప్రయత్నించి చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు