ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీలు అందించే ఉచిత ఆన్‌లైన్ కోర్సులివే

  • 6 డిసెంబర్ 2017
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ భవనం Image copyright Carl Court/Getty Images
చిత్రం శీర్షిక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదవాలని ఉందా? అదీ ఉచితంగా.. పైసా ఖర్చు లేకుండా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పట్టా పొందాలనుకుంటున్నారా?

ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో చదవాలని ఎవరికైనా ఉంటుంది.

ఆక్స్‌ఫర్డ్.. కేంబ్రిడ్జ్.. స్టాన్‌ఫర్డ్.. లాంటి అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో చదవాలని తపించే భారతీయ యువతకు కొదువ లేదు.

కానీ విదేశాలకు వెళ్లి చదువుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.

ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు, పాస్‌పోర్ట్, వీసా ఇలాంటి బాదరబందీలు చాలానే ఉంటాయి.

ఇటువంటి చిక్కులు లేకుండా ఎంచక్కా ఆక్స్‌ఫర్డ్ మీ ఇంటికే నడిచొస్తే?

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మీ ముంగిట్లో నిల్చుంటే? బాగుంటుంది కదా!

ఆన్‌లైన్ కోర్సుల ద్వారా ఇది సాధ్యమే. ప్రపంచవ్యాప్తంగా చాలా విద్యా సంస్థలు ఆన్‌లైన్ ద్వారా ఉచిత కోర్సులు అందిస్తున్నాయి.

ప్రపంచంలోని తొలి 10 ఉత్తమ విశ్వవిద్యాలయాలు ఉచితంగా అందిస్తున్న కొన్ని కోర్సులు చూద్దాం..

Image copyright Express Newspapers/getty images
చిత్రం శీర్షిక భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తన చదువును మధ్యలోనే ఆపివేశారు

1.యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్

Image copyright RAVEENDRAN/getty images
చిత్రం శీర్షిక భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు

2.యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్

Image copyright iSRO
చిత్రం శీర్షిక భారతీయ ఖగోళ శాస్త్రవేత్త సతీశ్ ధవన్, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ డిగ్రీ చేశారు

3.కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

Image copyright Justin Sullivan/getty images
చిత్రం శీర్షిక గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశారు

4.స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ

ప్రపంచంలో తొలి 10 ఉత్తమ విశ్వవిద్యాలయాలు
1 యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ బ్రిటన్
2 యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ బ్రిటన్
3 కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా
4 స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ అమెరికా
5 మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా
6 హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికా
7 ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ అమెరికా
8 ఇంపీరియల్ కాలేజ్ లండన్ బ్రిటన్
9 యూనివర్సిటీ ఆఫ్ షికాగో అమెరికా
10 యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అమెరికా

ఆధారం: టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ)-2017

Image copyright PUNIT PARANJPE/getty images
చిత్రం శీర్షిక ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ప్రోగాం పూర్తి చేశారు

5.మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

Image copyright Harold Cunningham/getty images
చిత్రం శీర్షిక టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం చేశారు

6.హార్వర్డ్ యూనివర్సిటీ

Image copyright Drew Angerer/getty images
చిత్రం శీర్షిక అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందారు

7.ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ

Image copyright Hulton Archive/getty images
చిత్రం శీర్షిక ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌ను భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మధ్యలోనే వదిలేశారు

8.ఇంపీరియల్ కాలేజ్ లండన్

Image copyright SAUL LOEB/getty images
చిత్రం శీర్షిక మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల షికాగో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు

9.యూనివర్సిటీ ఆఫ్ షికాగో

Image copyright PUNIT PARANJPE/getty images
చిత్రం శీర్షిక రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎంబీ‌ఏ చేశారు

10.యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా


* ఈ కోర్సుల్లోని కంటెంట్‌తో బీబీసీకి ఎటువంటి సంబంధం లేదు


మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు